టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ అవివాహిత పురుష అభ్యర్థుల నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 142వ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్స్ (TGC 142) మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ నందు ప్రవేశం పొందడానికి దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BE/ BTech అర్హత కలిగి ఉండాలి. BE/ BTech చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయో పరిమితి : 01.01.2026 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి. 02.01.1999 నుండి 01.01.2006 మధ్య జన్మించి ఉండాలి. ఎంపికలు : అకాడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ & మెడికల్ పరీక్షలు నిర్వహించి ఎంపికలు చేస్తారు. ప్రవేశం...