ICAR Field Assistant JOB వ్యవసాయ శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష లేదు. మెరిట్ తో ఎంపిక. Apply here.
వ్యవసాయ శాఖ ఉద్యోగాల వ్యక్తికి ప్రకటన: హైదరాబాదు లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (NBPGR) సంస్థ, హైదరాబాద్ రీజియన్ విభాగంలో ఖాళీగా ఉన్న సీనియర్ రీసెర్చ్ ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. రాత పరీక్ష లేదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15.10.2026 నాటికి దరఖాస్తులను ఈ-మెయిల్ లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య : 03. విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- సీనియర్ రీసెర్చ్ ఫెలో - 01, ఫీల్డ్ అసిస్టెంట్ - 02. విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ /డిప్లొమా లేదా రెండేళ్ల ఒకేషనల్ అగ్రికల్చర్ / బీఎస్సీ (అగ్రికల్చర్ /హార్టికల్చర్ /హోమ్ సైన్స్/ కమ్యూనిటీ సైన్స్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో...





































