SBI Bank JOB 13,735 శాశ్వత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. సొంత మండల బ్రాంచ్ లో పోస్టింగ్ Jr Associates Notification, Apply Online here..

ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్ లలో ఖాళీగా ఉన్న మొత్తం 13,735 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 50 పోస్టులు. హైదరాబాద్ సర్కిల్ తెలంగాణలో మొత్తం 342 పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 13,735 . తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్ - 50 , తెలంగాణ - 342 . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : 01.04.2024 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఎంపిక విధానం : ప్రాథమిక,...