SBI Bank JOB 13,735 శాశ్వత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. సొంత మండల బ్రాంచ్ లో పోస్టింగ్ Jr Associates Notification, Apply Online here..
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్ లలో ఖాళీగా ఉన్న మొత్తం 13,735 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం
- అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 50 పోస్టులు.
- హైదరాబాద్ సర్కిల్ తెలంగాణలో మొత్తం 342 పోస్టులు ఉన్నాయి.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 13,735.
తెలుగు రాష్ట్రాల్లో..
- ఆంధ్రప్రదేశ్ - 50,
- తెలంగాణ - 342.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.04.2024 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ప్రాథమిక, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
ప్రాథమిక పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు,
- న్యూమరికల్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు,
- రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు,
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
- పరీక్ష సమయం 1 గంట.
మెయిన్స్ పరీక్షలు ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు,
- జనరల్ ఇంగ్లీష్ నుండి 40 ప్రశ్నలు,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు,
- రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు,
- ఇలా మొత్తం 190 ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు.
- పరీక్షా సమయం 2 గంటల 40 నిమిషాలు.
- ప్రాథమిక, మెయిన్స్ పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి 1/4th మార్కు కోత విధిస్తారు.
- SBI లో అప్రెంటిస్‌షిప్ చేసిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలో 5 మార్కులు (2.5 శాతం) అదనంగా కలుపుతారు.
- అయితే ఈ అప్రెంటిస్‌షిప్ 30.11.2024 నాటికి పూర్తి చేసుకొని ఉడాలి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.24,050/- నుండి రూ.64,480/- ప్రకారం దాదాపుగా ప్రతినెల రూ.46,000/- వేల వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- SC/ ST/ PWBD/ XS/ DXS అభ్యర్థులకు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.750/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.12.2024,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.01.2025.
అధికారిక వెబ్సైట్ :: https://sbi.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత కుట్టు మిషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు Live వీడియొ 👇
చివరి తేదీ :: 31.12.2024 వరకు 👇👇
500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు Live వీడియొ 👇
చివరి తేదీ :: 01.01.2025 వరకు 👇👇
56 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు Live వీడియొ 👇
చివరి తేదీ :: 07.01.2025 వరకు 👇👇
13735 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు Live వీడియొ 👇
చివరి తేదీ :: 07.01.2025 వరకు 👇👇
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment