Walk In Interview Drive 2024 ఈనెల 25న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు SSC to Bachelor Degree Don't miss..

నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నందిగామ, గన్నవరం, గుడివాడ, ఏలూరు జిల్లాలో ఈ నెల 22 & 25, 2024 న AU Small Finance Bank ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞుల ను ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులు ప్రకటనలో పేర్కొన్న జిల్లాల్లో పోస్టింగ్ ఇస్తారు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. అర్హత ప్రమాణాలు: SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన, ఇంటర్, డిప్లోమా, బీ.ఎస్సీ, బి.ఏ, బీ.టెక్, బి.ఈ, అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు. తప్పక చదవండి :: తెలంగాణ ఉద్యోగాలు 2024: ఈనెల 23 న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు . వయోపరిమితి : 18 - 40 సం. ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు: విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.. ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా.. గౌరవ వేతనం: ఎంపికైన ...