ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలో: ఆరోగ్యశాఖ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ | నర్స్ | ఏఎన్ఎం | డ్రైవర్ తదితర పోస్టుల భర్తీ.. అర్హతలు, ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇక్కడ.
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను ఇంటర్వ్యూ తేదీ నాటికి సమర్పించాలి. ఇలాంటి రాత పరీక్ష లేకుండా పోస్టుల భర్తీకి నియామకాలు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 10 పోస్టుల వివరాలు : మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం మామోగ్రాఫి టెక్నీషియన్ కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ -II డాటా ఎంట్రీ ఆపరేటర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మేడికో సోషల్ వర్కర్ ఎలక్ట్రీషియన్ డ్రైవర్ విద్యార్హత :...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















