ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలో: ఆరోగ్యశాఖ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ | నర్స్ | ఏఎన్ఎం | డ్రైవర్ తదితర పోస్టుల భర్తీ.. అర్హతలు, ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇక్కడ.
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను ఇంటర్వ్యూ తేదీ నాటికి సమర్పించాలి. ఇలాంటి రాత పరీక్ష లేకుండా పోస్టుల భర్తీకి నియామకాలు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 10
పోస్టుల వివరాలు :
- మెడికల్ ఆఫీసర్
- స్టాఫ్ నర్స్
- ఏఎన్ఎం
- మామోగ్రాఫి టెక్నీషియన్
- కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ -II
- డాటా ఎంట్రీ ఆపరేటర్
- పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
- మేడికో సోషల్ వర్కర్
- ఎలక్ట్రీషియన్
- డ్రైవర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టర్లను బట్టి సంబంధిత విభాగంలో 10వ తరగతి లేదా తత్సమాన /ఐటిఐ/ఏదైనా డిగ్రీ (MBBS, B.Sc)/ఏఎన్ఎం నర్సింగ్ లో అర్హత సాధించి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 పూర్తిచేసుకుని, 47 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలో ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.27,500/- నుండి రూ.60,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :https://svimstpt.ap.nic.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అభ్యర్థులు ఇంటర్వ్యూకు వెంట తీసుకు వెళ్ళవలసిన ధ్రువపత్రాలు..
- దరఖాస్తు ఫామ్
- ఆధార్ కార్డ్
- SSC సర్టిఫికెట్ (ప్రూఫ్ కోసం)
- ధ్రువపత్రాలు
- ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
- Community Hall, Old Director Office, Sri Venkateswara Institute of Medical Sciences, Alipiri Road, Tirupati - 517507
తేదీ & సమయం :
- 15.04.2026 & 16.04.2026 ఉదయం 10:00 గంటల నుండి 12:00 గంటల వరకు.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 04.04.2026
అధికారిక దరఖాస్తు ఫామ్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment