India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here
పోస్టల్ శాఖ 23,757 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సర్కిళ్ల వారీగా ఎంపిక జాబితా జారీ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు. అభ్యర్థులు పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉండాలి. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, పోస్ట్ మాస్టర్, పోస్ట్ మెన్ పోస్టులో భర్తీ అవుతాయి. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ వారిగా ఈ పోస్టులు కేటాయిస్తారు. జీతం: 10,000-29,380 వరకు ఉంటుంది.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
రిజిస్ట్రేషన్ ప్రారంభం :: 31.08.2026 నుండి 19.09.2026.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.09.2026,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.09.2026.
ఆన్లైన్ దరఖాస్తు సవరణల తేదీ :: 23.09.2026 నుండి 24.09.2026.
మొదటి ఎంపిక జాబితా జారీ తేదీ :: 09.11.2026.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment