ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు. అప్లై చేయండి.
నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. పోస్టుల వివరాలు, దరఖాస్తు లింక్.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థులు 11.07.2026 నుండి దరఖాస్తులు ప్రారంభమై, 10.08.2026 @ 05:00 PM వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 24 విభాగాలు : అసిస్టెంట్ రిజిస్టర్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ లైబ్రేరియన్ డిప్యూటీ లైబ్రేరియన్ అసిస్టెంట్ లైబ్రరీ సీనియర్ సిస్టం అనాలసిస్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హిందీ ఆఫీసర్ చీప్ స్పోర్ట్స్ ఆఫీసర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి...









