తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ ఫిక్స్, ఫలితాల విడుదల ఎప్పుడంటే?
ఈనెల 12న ఆదివారం నాడు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల విడుదలపై ఒక నిర్ణయానికి వచ్చింది. శనివారం ఫలితాలు విడుదల అవుతాయని సోషల్ మీడియాలో మెసేజ్ చెక్కర్లు కొడుతున్న సందర్భంలో.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల తేదీని ఫిక్స్ చేసింది. ఈనెల 12న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఇంటర్మీడియట్ రాత పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 18 తో ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. సమాధానాల పత్రాలు మూల్యాంకనం మార్చి నెలాఖరులోనే పూర్తయింది. అయితే అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణులై కేవలం ఒకే ఒక్క సబ్జెక్టులో ఒకటి, రెండు మార్కులతో ఫెయి...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















