నర్స్ | ఫార్మసిస్ట్ | మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష | ఫీజు లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు పూర్తి వివరాలు..
నర్స్ | ఫార్మసిస్ట్|మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) గచ్చిబౌలి, హైదరాబాద్. నర్స్ | ఫార్మసిస్ట్ | మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఈనెల 18న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు అవ్వాలి. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 25 వేల నుండి 35 వేల వరకు వేతనం చెల్లిస్తారు. ఈ పోస్టులను కేవలం 89 రోజుల ప్రాతిపదికన సేవలు అందించడానికి కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య - 07. పోస్టుల వారీగా ఖాళీలు : నర్స్ (మహిళలు-3, పురుషులు-2) - 05, ఫార్మసిస్ట్ - 01, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10+2, బ్యాచిలర్ డిగ్రీ, B.Sc నర్సింగ్ అర్హత కలి...





































