రూ.45,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు విడుదల! ఈ స్టెప్స్ ఫాలో అవుతూ దరఖాస్తు చేయండి.
రాత పరీక్ష లేకుండా ! బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) హైదరాబాద్ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు 27.07.2026 నుండి 15.08.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఈ అవకాశం కల్పించబడింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02 విభాగాలు : జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో పోస్టింగ్ ప్రదేశం : హైదరాబాద్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బీటెక్/ ఎంఎస్సి /బీఈ /ఎంటెక్/ ఎంఈ/పిహెచ్డి లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో ప...










