డిగ్రీతో 42 ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | మార్కులతో ఎంపిక | NMDC Hyd ET Recruitment 2023 | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన జారీ.. పూర్తి వివరాలివే. హైదరాబాదులోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ బహుళ ఉత్పత్తి సంస్థ, మైనింగ్ & మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ NMDC ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 28.06.2023 నుండి, 18.07.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్ష లేకుండా! ప్రామాణిక గేట్-2022 స్కోర్ మరియు మెరిట్ ప్రాతిపాదికన ఎంపిక నియామకాలు చేపట్టనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో కాలంలో రూ.50,000/- , శిక్షణ అనంతరం స్కేల్ ఆఫ్ పే రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు అన్ని అలవెన్స్లతో జీతాలను చెల్లించనుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఇక్కడ సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. ఖాళీల వివరాలు: పోస్ట్ పేరు :: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ . మొత్తం ఖాళీల సంఖ్య :: 42 . విభాగాల వారీగా ఖాళీలు: స...






























%20Posts%20here.jpg)

