TS ECHS Medical Staff Recruitment 2022 | Check Vacancies, Salary, Application process and more Details here..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ సికింద్రాబాద్లోని ECHS  55 మెడికల్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల రాష్ట ప్రభుత్వ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా, పురుష ఆఫ్ లైన్ అభ్యర్థులు దరఖాస్తులను నవంబర్ 19, 2022 వరకు  చేసుకోవచ్చు.  ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైన, ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీలు సంఖ్య  :- 55  తప్పక చదవండి ::   WDCW Recruitment 2022 | 7th, ANM & డిగ్రీ తో కంప్యూటర్ పరిజ్ఞానం వారికి ఉద్యోగ అవకాశాలు. వివరాలివే.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ■ OIC పాలి క్లినిక్ - 03 ■ మెడికల్ స్పెషలిస్ట్ - 04 ■ గైనకాలజిస్ట్ - 01 ■ మెడికల్ ఆఫీసర్ - 15 ■ డెంటల్ ఆఫీసర్ - 05 ■ డెంటల్ హైజినిస్ట్ - 04 ■ ల్యాబ్ టెక్నీషియన్ -06 ■ ల్యాబ్ అసిస్టెంట్ - 01 ■ ఫిజియోథెరపీ -03 ■ నర్సింగ్ అసిస్టెంట్ - 01 ■ ...






























%20Posts%20here.jpg)

