డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, భారతీయ అభ్యర్థులకు సూపర్ అవకాశాలు OIL INDIA Ltd Opening 54 Grade C JOBs Apply

నిరుద్యోగులకు శుభవార్త! జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్ డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ బంపర్ శుభవార్త! తెలిపింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 54 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ చేయకండి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 54. విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు (బ్యాచిలర్/ టెక్నికల్/ జనరల్) డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి ....