శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ టెన్త్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ పాస్ మిస్ అవ్వకండి. ISRO Notification for 141 Posts Apply here
పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు శుభవార్త! వివిధ విభాగాల్లోని మొత్తం 141 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 14.11.2025 నాటికి దరఖాస్తులు చేయండి. తిరుపతి శ్రీహరికోట లోని, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఈ క్రింది శాశ్వత పోస్టుల భక్తికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 16.10.2025 నుండి సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 141. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: మొత్తం 42 విభాగాల్లో 141 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి గా పోస్టుల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ Pdf చదవండి. విద్యార్హత: పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బీ.ఎస్సీ, ఎం.ఎస్సీ, బీ.ఈ, బీ.టెక్, ఎం.ఈ, ఎం.టెక్ బి.ఎల్.ఎస్.సీ, నర్సింగ్ ...





























%20Posts%20here.jpg)

