ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్.. NEIST Advt for Jr Steno and JSA Govt JOB Apply here.. అందరూ దరఖాస్తు చేసుకోండి.

ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్.. అందరూ దరఖాస్తు చేసుకోండి. 💁🏻♂️ ఇంటర్మీడియట్ అర్హతతో భారత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (NEIST) అస్సాం, జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 14.01.2025 ఉదయం 09:00 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 14.02.2025 . సాయంత్రం 05:00 లకు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click h...