సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.
ప్రభుత్వ కళాశాలలో 2026 - 27 విద్యా సంవత్సరం నుండి గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. తెలంగాణ ప్రభుత్వ 2026-27 విద్యా సంవత్సరమునకు గిరిజన సంక్షేమ గురుకుల అప్ గ్రేడెడ్ జూనియర్ కళాశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు జూనియర్ కళాశాల/డిగ్రీ కళాశాల నందు పని చేయుటకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. జిల్లాలోని నిరుద్యోగులు బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 07.08.2026 ఉదయం 10:00 గంటల నుండి నిర్వహించే డెమోకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ సంబంధిత వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : JLs : (Telugu, Botany, physics, Chemistry, Civics ,Commerce & Microbiology) PGTs : (Telugu, English, Maths, physical Science , Bio Science & Social) TGTs : (Telugu, Hindi, English, Maths, physical Science , Social Studies) Physical Director విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స...










