Results 2024
Big Breaking: ఫలితాలు విడుదల..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలు తాజాగా నేడే 19.03.2024 న విడుదలయి. 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు సెప్టెంబర్ 2023 లో నోటిఫికేషన్ విడుదల చేసే దరఖాస్తులను స్వీకరించింది, తదుపరి ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలను నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.. మెయిన్స్ పరీక్షలో క్వాలిఫై అయినా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, జనవరిలో సైకోమెట్రిక్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించింది.. తాజాగా ఎంపికైన అభ్యర్థుల రోల్ నెంబర్లతో తుది జాబితాను నేడు విడుదల చేసింది.
📌 SBI PO ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్సైట్ :: https://sbi.co.in/
డా. బీ.అర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్, BED ODL పరీక్ష ఫలితాలు విడుదల..
డా. బీ.అర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బ్యాచిలర్ ఎడ్యుకేషన్ B.Ed (దూర విద్య) ప్రవేశ పరీక్ష ఫలితాలను 16.03.2024 న విడుదల చేసింది.. ఈ ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 05.03.2024 న నిర్వహించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ BED ODL హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీలను నమోదు చేసి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయవచ్చు..
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.braouonline.in/ & https://myapplication.in/
- మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి BED ODL 2024 ఫలితాలను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
GATE-2024 ఫలితాలు నేడే 16.03.2024 విడుదలైనాయి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు గెట్ 2024 ఫలితాలను తాజాగా మార్చి 16 2024న ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ GATE -2024 పరీక్షలు ఫిబ్రవరి 3, 4, 10 మరియు 11, 2024 న దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈ గెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ హ్యుమానిటీస్, మాస్టర్ ప్రోగ్రాం మరియు డైరెక్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్ లలో ప్రవేశం పొందవచ్చు..
- అధికారిక వెబ్సైట్ :: https://gate2024.iisc.ac.in/
- మీ లాగిన్ యూజర్ ఐడి, పాస్వర్డ్ లతో డైరెక్ట్ గా GATE -2024 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
To Join
WhatsApp Click Here

To Join
Telegram Channel Click Here

To Subscribe
Click Here

To Join
Facebook Click Here

To Join
Instagram Click Here

To Join
Twitter Click Here

About to
Click Here

*********
📢 NCVT Marksheet 2024 :: Click hear to Download.
*********
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు🙏.
Comments
Post a Comment