గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, జిల్లా సంక్షేమ శాఖ స్కూల్ ప్రిన్సిపల్ ప్రకటన. Guest Faculty JOBs 2025 Apply
గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!  కరీంనగర్ లోని  మైనారిటీ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీ బి. వెంకటేశ్వర్లు గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పని దినాలలో 06.11.2025 సాయంత్రం 05:00  గంటల వరకు దరఖాస్తులు అందజేయాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. విద్యా సంవత్సరం 2025-26 కు గాను ఈ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు నిర్వహిస్తున్నట్లు ఈ క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయని సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన యువత డైరెక్ట్ గా కరీంనగర్ కలెక్టరేట్ బిల్డింగ్ Room No. 108, 1St Floor వద్ద  దరఖాస్తు చేసుకోవాలన్నారు.   పోస్టుల వివరాలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ,  రిజర్వేషన్ వర్గాల వారికి 50 శాతం. పీహెచ్డీ, నెట్, స్లెట్ అర్హత కలిగిన వారికి ప్రాధ...






























%20Posts%20here.jpg)

