నిరుద్యోగ యువతకు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. Walk-In-Interview for Private JOB Register here..
ప్రముఖ ఫైనాన్స్ సంస్థ నిరుద్యోగ యువతకు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు.. నిరుద్యోగ యువకులకు శుభవార్త! ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి Muthoottu Mini Financiers  వివిధ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి, అవకాశాలను అందుకోండి. సందేహాలను నివృత్తి కోసం క్రింద సూచించిన చరవాణి నెంబర్లను సంప్రదించవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: బ్రాంచ్ మేనేజర్,  అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్,  RO,  సేల్స్ మేనేజర్,  సేల్స్ ఎగ్జిక్యూటివ్. Walk In Interview ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ : Muthoottu Mini Financiers విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ/డిప్లోమా/ ఎంబీఏ మొదలగు విద్యార్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. వయో-పరిమితి: 18 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు. 🔰  ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు:   10th, Inte...






























%20Posts%20here.jpg)

