నిరుద్యోగ యువతకు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. Walk-In-Interview for Private JOB Register here..
ప్రముఖ ఫైనాన్స్ సంస్థ నిరుద్యోగ యువతకు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు..
నిరుద్యోగ యువకులకు శుభవార్త!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి Muthoottu Mini Financiers వివిధ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి, అవకాశాలను అందుకోండి. సందేహాలను నివృత్తి కోసం క్రింద సూచించిన చరవాణి నెంబర్లను సంప్రదించవచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- బ్రాంచ్ మేనేజర్,
- అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్,
- RO,
- సేల్స్ మేనేజర్,
- సేల్స్ ఎగ్జిక్యూటివ్.
Walk In Interview ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :
- Muthoottu Mini Financiers
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ/డిప్లోమా/ ఎంబీఏ మొదలగు విద్యార్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయో-పరిమితి:
- 18 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ :
- తెలంగాణ రాష్ట్రం అంతటా..,
- ఖమ్మం,
- హుజూర్నగర్,
- కొత్తగూడెం,
- భద్రాచలం,
- సూర్యపేట,
- నల్లగొండ
- మరియు మహబూబాబాద్.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
- ఇంటర్వ్యూ తేదీ: 13.02.2025,
- సమయం: ఉదయం 10:00 నుండి.
ఇంటర్వ్యూ సమయంలో సమర్పించవలసిన ధృవపత్రాల కాపీ వివరాలు:
- SSC ఆపై విద్యార్హత మార్క్ మెమోలు.
- తాజా బయో డేటా లేదా రెజ్యూమ్.
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.
- ఆధార్ కార్డ్.
- బ్యాంక్ బుక్ జిరాక్స్.
- పాన్ కార్డ్..
- అనుభవం ఉన్నవారు సంబంధిత సర్టిఫికెట్ మొదలగునవి.
ఈ ప్రకటనపై సందేహాల నివృత్తి కోసం మరియు పూర్తి సమాచారం కోసం ఈ నెంబర్ 8129030329, 8714698806, 7994497750, 9381109415 ను సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment