ప్రైవేట్ సెక్రటరీ, స్టెనోగ్రాఫర్ ఉద్యోగ అవకాశాలు.తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు వివరాలు
ప్రైవేట్ సెక్రటరీ, స్టెనోగ్రాఫర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! న్యూఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 32. శాఖల వారీగా ఖాళీలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. డిక్టేషన్ రూపంలో 100 పదాలను (ఇంగ్లీష్) నిమిషంలో టైప్ చేయగలగడం, అలాగే ట్రాన్స్క్రిప్షన్ కంప్యూటర్ పైన 50 పదాలను టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి : స్టెనోగ్రాఫర్ పోస్టులకు 25 సంవత్సరాలు, ప్రైవేట్ సెక్రటరీ పోస్టులకు 28 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి. భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. గరిష్టంగా 62 సంవత్సరాల వరకు సడలింపు ఉంది. ఎంపిక విధానం : ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్త...






























%20Posts%20here.jpg)

