IBPS SO Admit Cards Out | IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ 2023 అడ్మిట్ కార్డులు విడుదల | Download here..
IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ 2023 అడ్మిట్ కార్డులు విడుదల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్(IBPS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషల్ ఆఫీసర్(CRP-SPL-XII) ఆర్థిక సంవత్సరం 2023-24కుట్ గను ఖాళీల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ను విడుదల చేసిచేసి 710 ఉద్యోగాలకు దరఖాస్తుల ను స్వీకరించింది. ఈ నియామకాలకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష ను డిసెంబర్ 2022 లో నిర్వహించి, ఫలితాలను జనవరి 17, 2020 4న విడుదల చేసింది. తాజాగా మెయిన్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్ సైట్ నందు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ లింక్ ను అందుబాటులోకి వచ్చింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కు హాజరవడానికి అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేయండి. ఈ మెయిన్స్ పరీక్ష జనవరి 29, 2023న ఆన్లైన్ విధానంలో నిర్వహించనుంది.. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి . IBPS SO మెయిన్ పరీక్ష - 2023అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ✓ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక...






























%20Posts%20here.jpg)

