ఆరోగ్యశాఖ, మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..
ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ, అసోసియేట్ ప్రొఫెసర్, స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే పూర్తిచేసి 08.05.2026 సాయంత్రం 5:30 కి చేరే విధంగా రిజిస్టర్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 28. విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ పిడిఎఫ్ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో.. MBBS, MS, MD, DNB అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేద...



















































