IIT Hyderabad JOB ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్ష లేదు. No Exam Apply here

రాత పరీక్ష లేకుండా! ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి Google Form/ ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ.. సంబంధిత విభాగంలో అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి 09-07-2025 నాటికి Google Form/ ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు, విద్యార్హత ప్రమాణాలు, జీతభత్యాలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం మొదలగునవి మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :-04 పోస్టుల వివరాలు :- ప్రాజెక్ట్ అకౌంటెంట్, ట్రైనింగ్ సాప్ట్ వేర్ ప్రోగ్రామర్. విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ పీజీ / సీఏ/ సిఎంఎ/ బీటెక్/ ఎంసిఏ/ ఎంబిఏ/ బిఎస్సి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో పని ...