సి-మెట్ హైదరాబాద్, రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన. సెప్టెంబర్ 22న ఇంటర్వ్యూలు..
నిరుద్యోగ యువతకు హైదరాబాద్ లోని (సి-మెట్) భారీ శుభవార్త ! చెప్పింది.
ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూలను నిర్వహించి, రూ.27,000/- నుండి రూ.67,000/- వేతనంతో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ స్టాప్ టెక్నికల్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (Meity)(సి - మెట్) ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ స్టాప్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ నిరుద్యోగ యువత మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు క్రింద పిడిఎఫ్ లింక్ ఇవ్వబడింది. చదివి తెలుసుకొని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 05.
విభాగాలు :
- ప్రాజెక్ట్ సైంటిస్ట్
- ప్రాజెక్ట్ స్టాప్ టెక్నికల్
- ప్రాజెక్ట్ స్టాప్ అడ్మిన్
విద్యార్హత :
వయోపరిమితి :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో Diploma /BA/ B.Com/ B.Sc/ ME/ M.Tech/ Phd లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 03 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
ఇంటర్వ్యూ తేదీ, సమయం :
అధికారిక వెబ్సైట్ : https://cmet.gov.in/jobs
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చే
యండి.
- ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.27,000/- నుండి రూ.67,000/- వరకు కేంద్ర ప్రభుత్వం అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఇలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా తమ అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసుకుని ఇంటర్వ్యూలకు హాజరైతే సరిపోతుంది. ఇంటర్వ్యూ ఎంట్రీ ఫార్మ్ నోటిఫికేషన్ తో జత చేయబడింది చూడండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- C-MET, Hyderabad is situated in Cherlapally area and it is Connected by Bus Route from Secunderabad & Tarnaka : 250C.
ఇంటర్వ్యూ తేదీ, సమయం :
- 22.09.2026 ఉదయం 09:00 గంటల నుండి 10:00AM వరకు.
అధికారిక వెబ్సైట్ : https://cmet.gov.in/jobs
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చే
యండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




















Comments
Post a Comment