IB Recruitment 2022 | IB Inviting Applications for 1671 SA, MTS Posts | Check Eligibility, Salary and More Details here..

నిరుద్యోగులకు శుభవార్త! 10వ తరగతితో స్థానిక భాష పై పట్టు ఉన్న భారతీయ యువతకు ఇంటెలిజెన్స్ బ్యూరో భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి, 1671 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను నవంబర్ 05, 2022 నుండి నవంబర్ 25, 2022 మధ్య సమర్పించవచ్చు.. ఇంటిలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్(జనరల్) ఎగ్జామినేషన్-2022. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ. తప్పక చదవండి :: ITBP HC Recruitment 2022 | 10+2 తో 293 ప్రభుత్వ కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేయండిలా.. భారత ప్రభుత్వ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలలోని సబ్సిడరీ ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఖాళీగా ఉన్న 1671 పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్(జనరల్) ఉద్యోగాల భర్తీకి భారతీయ యువత నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ, నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూ...