జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నేడే జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి.

ఉద్యోగ మేళా 2025: వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం ఉద్యోగ అవకాశాలు అందించడానికి నేడు ఉద్యోగం మేళాను నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లా, ఉపాధి కార్యాలయం, ఉపాధి కల్పన కార్యాలయ అధికారి జయశ్రీ గారు ఒక ప్రకటనలో నేడు ఉద్యోగ మేళా ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here హైదరాబాదులోని రిటైల్, ఈ కామర్స్, బ్యాంకింగ్, వాయిస్ మరియు నాన్ వాయిస్ ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆమె నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. సందేహాలను నివృత్తి కోసం 9063099306 & 8977175394 నంబర్లకు సంప్రదించాలన్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాల కోసం నేరుగా ఉపాధి కల్పన కార్యాలయానికి తగు అర్హత ధ్రువపత్రాల కాపీలతో హాజరు కావాలి. గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు. పదో తరగతి నుండి డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా, ఐటిఐ ఇతర అర్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగం మేళాలో భాగస్వాములు అవ...