10th, 10+2, ITI తో ఉద్యోగాల భర్తీ త్వరపడండి. Indian Railways 4095+ Vacancies Recruitment 2024..
నిరుద్యోగులకు శుభవార్త! నార్తర్న్ రైల్వే(NR) రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 4,096  అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, 10వ తరగతి, 10+2, ITI (NCVT/SCVT) అర్హతతో సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ Notification No.: RRC/NR/06/2024 Act Apprentice Dated:13.08.2024  ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 16.08.2024  నుండి 16.09.2024  మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.          ఎలాంటి రాతపరీక్ష లేకుండా! సంబంధిత ITI ట్రేడ్ విభాగంలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరంపాటు రైల్వే వర్క్ షాప్ లలో శిక్షణ లు పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో రూ.5,000/-  నుండి రూ.9,000/-  వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక వ...






























%20Posts%20here.jpg)

