ఈనెల 25 న ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా, ఇంటర్వ్యూ వేదిక, సమయం, ఇతర ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ MEGA JOB FAIR at 25 10 2025 Register now
నిరుద్యోగులకు శుభవార్త! ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, 5000 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను ఈనెల 25న నిర్వహిస్తున్నారు.. స్థానిక జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి. ఈ ఉద్యోగ అవకాశాలను ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ (DEET)ఆధ్వర్యంలో 150+వివిధ మల్టీ నేషనల్ కంపెనీలో 2000-5000 ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి 5000 ఉద్యోగ అవకాశాలు అందించడానికి.. టెన్త్ పాస్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పిజి అర్హతతో.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకుఆ ఆహ్వానిస్తూ, Pearls Infinity International S, Behind Sub-Regisrer office, Huzurnagar Town వేదికగా, ఈ నెల 25న ఉదయం 08:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click h...






























%20Posts%20here.jpg)

