ఎరువుల ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! కొలువుల భర్తీ. అప్లై చేయండి
రామగుండం కెమికల్ మరియు ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) లో ఇంజనీర్, మేనేజర్, ఆఫీసర్ ఉద్యోగాల భర్తకి భారీ నోటిఫికేషన్... భారతదేశంలోని ఎరువుల ఉత్పత్తి సంస్థ ముంబైలోని రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన అనుబంధ సంస్థ అయినటువంటి రామగుండం కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఇంజనీర్, మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను ద్వారా మాత్రమే ఎంపికలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ లలో పోస్టింగ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ pdf లింక్ క్రింద ఇవ్వబడినది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 40. విభాగాలు : ఇంజనీర్ అసిస్టెంట్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ ఆఫీసర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత...
















