టెన్త్, ఐటిఐ అర్హతతో 4039 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. దేశవ్యాప్తంగా అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు ఇక్కడ
యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL) 4039 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. 10th, ITI అర్హత లతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థాపించబడిన ఫ్యాక్టరీ లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ & స్కిల్ ఇండియా మిషన్ శాఖకు చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్ 4039 ఖాళీల భర్తీ కి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా అప్రెంటిస్ శిక్షణ కోసం భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఐటిఐ, నాన్ ఐటిఐ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. ఈ అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అందుకోవచ్చు. 10వ తరగతి/మెట్రిక్యులేషన్/తత్సమాన అర్హత లతో అప్రెంటిస్ శిక్షణ సర్టిఫికెట్ కలిగి ఉండడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 4039 నాన్ ఐటిఐ & ఐటిఐ విభాగాల వారీగా ఖాళీల వివరాలు: నాన్ ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ :1463 ఎక్స్ ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ :2576 విద్యార్హ...




























































%20Posts%20here.jpg)

