Govt Medical Staff JOBS 2025: గ్రామీణ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. Apply here..

నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో 66 మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరిస్తుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 66. పోస్టుల వారీగా ఖాళీలు : ల్యాబ్ అటెండెంట్ - 07, జనరల్ డ్యూటీ అటెండెంట్ - 15, లైబ్రరీ అటెండెంట్ - 01, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ - 01, డయాలసిస్ టెక్నీషియన్ - 01, డాటా ఎంట్రీ ఆపరేటర్ - 03, ఫిమేల్ నర్సింగ్ ఆర్డెర్లీ - 07, మెయిల్ నర్సింగ్ ఆర్డర్లీ - 10, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ - 02, ఆడియో మెట్రి టెక్నీషియన్ - 02, ఎలక్ట్రీషియన్/ మెకానిక్ - 01, అటెండర్స్ - 04, సైకో తెరపిస్ట్ - 02, C. ఆర్మూ టెక్నీషియన్ - 02, O.T. టెక్నీషియన్ - 02, EEG టెక్నీషియన్ - 02, డయాలసిస్ టెక్నీషియన్ - 02, అనస్తేసియా టెక్నీషియన్ - 01, మార్చరి మెకానిక్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్య...