వైద్య, అరోగ్య శాఖ, రాతపరీక్ష లేకుండా 156 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Medical Health Services Recruitment Board Notification for Staff Apply Online here..

నిరుద్యోగులకు శుభవార్త! eLearningBADI.in హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీగా నోటిఫికేషన్ లనూ విడుదల చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. వివిధ శాఖల్లో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అయినవి, వాటికి షెడ్యూల్ ప్రకారం రాత పరీక్షలను నిర్వహించి, ఫలితాలను సైతం విడుదల చేసిందీ. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 జిల్లాల్లో ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆయుష్ పరిది లోనీ 156 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగులను భర్తీ చేయటానికి దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ లోని Annexure -1 ను తనిఖీ చేయండి. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది, ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరణ 22.08.2023 సా.05:00 గంటలకు ముగియనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు.. మొద...