రేషన్ డీలర్ పోస్టుల కోసం దరఖాస్తు చేశారా? నేడే చివరి తేదీ. వివరాలు ఇలా.. Ration Dealer Notification Out! Apply Now..

శాశ్వత రేషన్ డీలర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ పరిధిలో రేషన్ దుకాణం శాశ్వత డీలర్లను నియమించడానికి సబ్ కలెక్టర్ చింతూరు డివిజన్ గారు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం తహసీల్దారు వారి కార్యాలయం లేదా సబ్ కలెక్టర్ వారి కార్యాలయము లేదా చింతూరు డివిజన్ వారి కార్యాలయానికి సందర్శించి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సంబంధిత కాపీలను జత చేసి సమర్పించుకోవచ్చు. దరఖాస్తు స్వీకరణ 18.01.2025 సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి : 18.01.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. ఎంపికలు : వచ్చిన దరఖాస్తులను షార్ట్ లీస్ట్ చేసి, రాత పరీక్ష ఇంటర్వ్యూల నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు. దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించుకోవాలి. 📌 ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన తెలుపబడిన కార్యాలయాల్లో స్వయంగా వెళ్లి వివరాలు తెలుసుకొని దరఖాస్తు సమర్పించండి. అధికారిక నోట...