DMHO Nursing Notification 2025: ఆరోగ్యశాఖ నర్సింగ్, వాచ్మెన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష లేదు. Download Application form here.

పదో తరగతి, ప్రధమ చికిత్స సర్టిఫికెట్ అర్హత తో ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (FNO) & అటెండర్-కామ్-వాచ్మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ అనంతపురం జిల్లా ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (FNO) & శానిటరీ అటెండర్-కామ్-వాచ్మెన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 29 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను 20.01.2025 సాయంత్రం 5 గంటల వరకు సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ అనంతపురం జిల్లా. పోస్టుల సంఖ్య : 29 . పోస్టులు : ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (FNO) - 18 , షానిటరీ అటెండర్-కామ్-వాచ్మెన్ - 11 . వేతనం : రూ.15,000/- ప్రతినెల. ఉద్యోగ స్థితి : కాంట్రాక్ట్ ఉద్యోగాలు. వయసు : 42 సంవత్సరాలకు మించకూడదు. విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్య...