బొగ్గు గనుల్లో ఉద్యోగ అవకాశాలు.. జీతం: రూ.60,000/- అందరూ అర్హులే CIL Recruitment 2024 No Exam Required Apply here..

బొగ్గు గనుల్లో ఉద్యోగ అవకాశాలు.. జీతం: రూ.60,000/- అందరూ అర్హులే.. దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి కోల్ ఇండియా లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.. వచ్చిన దరఖాస్తులను 1:10 నిష్పత్తిలో పోస్టులను బట్టి ఇంటర్వ్యూలను నిర్వహించే ఎంపికలు చేస్తారు. ప్రారంభ వేతనం రూ.60,000/- . దరఖాస్తు ప్రారంభం :: 12.03.2024 , దరఖాస్తు ముగింపు :: 11.04.2024 . భారత ప్రభుత్వ, బొగ్గు మంత్రిత్వ శాఖ చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ CIL మహారత్నా కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న.. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కోల్ యూనిట్లలో మెడికల్ ఎగ్జిక్యూటివ్ ల భర్తీకి Advertisement No.:MCL/SBP/Rect/2024/1754, తేదీ:29.02.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, పోస్టుల వారీగా ఖాళీలు.. మొదలగునవి మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాల...