మహిళలకు శుభవార్త! కుట్టు మిషన్ (టైలరింగ్) మరియు బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి.
మహిళలకు శుభవార్త! పదవ తరగతి ఆపై విద్యార్హతలతో స్వయంగా ఏదైనా చేయాలనుకునే అభ్యర్థులకు శుభవకాశాలు. 30 రోజులపాటు ఉచితంగా టైలరింగ్ మరియు బ్యూటీషియన్ కూర్చున్న కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రాజెక్టు అధికారి ఐటీడీఏ ఏటూరునాగారం ప్రకటన. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ - ఏటూరు నాగారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల గిరిజన మహిళలకు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (RSETI) వారి ఆధ్వర్యంలో టిటిడిసి (TTDC), సాంకృతి విహార, హసన్పర్తి, హనుమకొండ నందు కుట్టు మిషన్ (టైలరింగ్) మరియు బ్యూటీషియన్ కోర్సుల కోసం ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పత్రికా ప్రకటన ప్రాజెక్ట్ అధికారి గారు జారీ చేశారు. 30 రోజులపాటు ఉచిత శిక్షణ, శిక్షణ కాలంలో వసతి, భోజన సదుపాయాలు కల్పించబడతాయి అని ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణ అనంతరం టూల్ కిట్ మరియు ధ్రువపత్రం అందిస్తారు. అర్హత ప్రమాణాలు : అభ్యర్థి కనీసం పదవ తరగతి అర్హత కలిగి ఉండాలి. 18 సంవత్సరాల వయస్సు పూర్తిచేసుకుని 45 సంవత్సరాల లోపు వయస్సు కల...










































%20Posts%20here.jpg)

