ప్రభుత్వ విద్యాలయాల్లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ల్యాబొరేటరి అసిస్టెంట్, వివిధ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
💁🏻♂️ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ (NFSU), వివిధ సైంటిఫిక్ ఆఫీసర్, ల్యబోరేటరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 18.12.2025 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 18.01.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 30. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ, అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. ✨ వయోపరిమితి : 18.01.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు ...











































%20Posts%20here.jpg)

