ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
మెడికల్, పారామెడికల్, నాన్ మెడికల్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ ECHS Cell Secunderabad తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి, ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలు కలిగిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీపడి ఉద్యోగాలను సొంతం చేసుకోండి. దరఖాస్తు గడువు 04.10.2026 నాటికి ఆఫ్లైన్ లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- మొత్తం పోస్టుల సంఖ్య : 96.
విభాగాలు :
- మెడికల్ స్పెషలిస్ట్
- మెడికల్ ఆఫీసర్
- డెంటల్ ఆఫీసర్
- ఆఫీసర్ ఇన్ ఛార్జ్
- డెంటల్ A/T/H
- ఫార్మసిస్ట్
- ల్యాబ్ టెక్నీషియన్
- ల్యాబ్ అసిస్టెంట్
- నర్సింగ్ అసిస్టెంట్
- ఫిజియోథెరపిస్ట్
- డాటా ఎంట్రీ ఆపరేటర్/క్లర్క్
- చౌకీదారు
- సఫాయివాలా
- ప్యూన్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ (MBBS/MD/ MS/ B. Pharmacy/ B.Sc Nursing/ GNM), Diploma, MLT లో అర్హత కలిగి ఉండాలి.
- పని అనుభవం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 53 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.21,800/- నుండి రూ.1,30,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- To Office in Charge, Station HQ ECHS Cell, HQ TASA, Near Rastrapati Nilayam, Secunderabad - 500010.
- Email: ECHSSTNHQSECBAD@GMAIL.COM
సందేహాల నివృత్తి కోసం : 07382361574 నెంబర్ ను సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ : https://www.echs.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : 👇.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment