రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - ఈ సర్టిఫికెట్ అవసరం - అప్లై చేసుకోండి..
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త! 10th, Intermediate అర్హత 521 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. 📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (మహిళా, పురుష) అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని, డైరెక్టరేట్ జనరల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, క్రీడా విభాగంలో ప్రతిభా కనబరిచిన, భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి, భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 12.10.2026 నుండి 12.11.2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష లేదు. సంబంధిత క్రీడా విభాగంలో ట్రయల్ టెస్ట్ నిర్వహించే ఎంపికలు చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం. Follow ...




































