ప్రభుత్వ సంస్థలో సెక్యూరిటీ ఉద్యోగ అవకాశాలు Govt Security Service Staff Recruitment 2024 Apply here.

ప్రభుత్వ సంస్థ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్, సెక్యూరిటీ సర్వీసెస్, కార్పొరేట్ సర్వీసెస్ సెక్యూరిటీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. ICRISAT ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ, హైదరాబాద్, పటాన్చెరువు, భారతదేశం వేదికగా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: విభాగాల వారీగా పోస్టులు & నోటిఫికేషన్: సీనియర్ ఎగ్జిక్యూటివ్,- సెక్యూరిటీ సర్వీసెస్ - 02 , అసోసియేట్ మేనేజర్ - FES ఆపరేషన్ - 01 , Post-doc-Land Resource Inventory and Hydrology - 03 , విద్యార్హత: నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. 2 వీలర్/ 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. సెక్యూరిటీ సే...