తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..
నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త! త్వరలో విద్యుత్ శాఖలో 5,368  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5,368 ఖాళీగా ఉన్నటువంటి  త్వరలో భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సంస్థల వారీగా ఖాళీలు : NPDCL - 2,170,  SPDCL - 2005, ట్రాన్స్కో లో - 703,  జెన్కో లో - 490  ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి, ఆయా విభాగాల వారీగా భర్తీ చేయడానికి కసరత్తు నిర్వహిస్తోంది. విద్యార్హత :  బీ.టెక్/ బీ.ఈ/ డిప్లోమా/ ఐటిఐ పూర్తి చేసిన పూర్తీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.  📌 ముందస్తుగా ప్రణాళికతో సన్నద్ధం అవ్వడం వల్ల ఉద్యోగాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. 🔰  ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు:   10th, Inter, Degree Apply here .. 🔰  మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf:   డౌన్లోడ్ చేయండి .  వయో-పరిమితి, ఎంపిక వివరాలు మొదలగునవి అధికారిక నోటిఫికేషన్ ప్రమాణ...





























%20Posts%20here.jpg)

