ప్రభుత్వ పాఠశాలలో 254 ఉద్యోగాలు విడుదల, శాశ్వత టీచింగ్ నాన్ టీచింగ్ కొలువుల కోసం అప్లై చేయండి, పోస్టుల వారీగా ఖాళీలు, అప్లికేషన్ లింకు ఇక్కడ.
AEES -అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ నుండి భారీగా ఉద్యోగ అవకాశాలు... భారత ప్రభుత్వానికి చెందిన, అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (AEES) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పాఠశాలలు/ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం విద్య అర్హతలను కలిగి నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ pdf, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగునవి పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 254. విభాగాలు : ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పిజిటీలు టీజీటీ ప్రైమరీ టీచర్ (PRT) ప్రైమరీ టీచర్ ( సంగీతం) బాల్ వాటిక టీచర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఎడ్ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ...





































