✨ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల BSNL 558 Vacancies Recruitment 2024 Apply Online here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), వివిధ విభాగాల్లో 558  ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. వయస్సు దరఖాస్తు తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.  బ్యాచిలర్ డిగ్రీ అర్హత. రాతపరీక్ష ఆధారంగా ఆధారంగా ఎంపిక లు ఉంటాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా Advt No: BSNLCO-PERS/15(17)/2/2023PERS 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి (లేదా) దిగువ పేర్కొన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 558 . పోస్టుల వారీగా ఖాళీలు: టెలికాం ఆపరేషన్ - 450, ఫై...






























%20Posts%20here.jpg)

