సెంట్రల్ రైల్వే రాత పరీక్ష లేకుండా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. పదో తరగతి ఐటిఐ పాస్ దరఖాస్తు చేసుకోండి. ICF Chennai Opening 1010 JOB Vacancies Apply

10th, ITI అర్హతతో అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 1010 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! అకడమిక్ టెక్నికల్ మార్కుల ఆధారంగా ఎంపిక. పోస్ట్ లను బట్టి 1 నుండి 3 సంవత్సరాల వరకు శిక్షణ. శిక్షణా కాలంలో రూ.6,000 - 7,000/- ప్రతినెల స్కాలర్షిప్. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి నోటిఫికేషన్ వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం FRESHERS మరియు Ex ITI అభ్యర్థుల నుండి ఈ దిగువ పేర్కొన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీకి నోటిఫికేషన్ 12.07.2025 న జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు 11.08.2025 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 1010, Freshers విభాగంలో.. కార్పెంటర్ - 40, ఎలక్ట్రీషియన్ - 40, ఫిట్టర్ - 80, మెకానిస్ట్ - 40, పెయింటర్ - 40, వెల్డర్ - 80, MLT-రేడియాలజీ - 05, MLT-పాథాలజీ - 05 PA...