సెంట్రల్ రైల్వే రాత పరీక్ష లేకుండా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. పదో తరగతి ఐటిఐ పాస్ దరఖాస్తు చేసుకోండి. ICF Chennai Opening 1010 JOB Vacancies Apply
10th, ITI అర్హతతో అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 1010 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.
- ఎలాంటి రాతపరీక్ష లేకుండా! అకడమిక్ టెక్నికల్ మార్కుల ఆధారంగా ఎంపిక.
- పోస్ట్ లను బట్టి 1 నుండి 3 సంవత్సరాల వరకు శిక్షణ.
- శిక్షణా కాలంలో రూ.6,000 - 7,000/- ప్రతినెల స్కాలర్షిప్.
- ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి నోటిఫికేషన్ వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం FRESHERS మరియు Ex ITI అభ్యర్థుల నుండి ఈ దిగువ పేర్కొన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీకి నోటిఫికేషన్ 12.07.2025 న జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు 11.08.2025 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 1010,
Freshers విభాగంలో..
- కార్పెంటర్ - 40,
- ఎలక్ట్రీషియన్ - 40,
- ఫిట్టర్ - 80,
- మెకానిస్ట్ - 40,
- పెయింటర్ - 40,
- వెల్డర్ - 80,
- MLT-రేడియాలజీ - 05,
- MLT-పాథాలజీ - 05
- PASSA - 0.. మొదలగునవి.
Ex-ITI విభాగంలో..
- కార్పెంటర్ - 50,
- ఎలక్ట్రీషియన్ - 160,
- ఫిట్టర్ - 180,
- మెకానిస్ట్ - 50,
- పెయింటర్ - 50,
- వెల్డర్ - 180,
- PASAA - 10.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత/ ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మరియు బయాలజీ తో అర్హత కలిగి,
- NCVT/ SCVT నుండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 11.08.2025 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- 📌 అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడినవి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్థుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిఫ్ట్ చేసి, ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు.
- అలాగే ఎస్ఎంఎస్ మరియు ఇమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://pb.icf.gov.in/ & https://pb.icf.gov.in/act2025/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.07.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.08.2025.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment