CSC Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలుగు జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆధార్ కేంద్రాలు శుభవార్త!
ఆధార్ కేంద్రాలు & కామన్ సర్వీస్ సెంటర్ లలో మెట్రిక్యులేషన్, SSC, ITI, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ డిప్లొమా అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆపరేటర్/ సూపర్వైజర్ లలో 282 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మీ సొంత మండల/గ్రామం కేంద్రంలోని ఆధార్ సెంటర్ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా దరఖాస్తులు చేసుకోవచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 282.
తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఖాళీలు :
ఉమ్మడి రాష్ట్రాల్లో ఈ క్రింద పేర్కొన్న విధంగా ఖాళీలు ఉన్నాయి.
తెలంగాణ లో..
- ఆదిలాబాద్ -1
- హైదరాబాద్ -1
- కరీంనగర్ -1
- మహబూబాబాద్ -1
- నాగర్ కర్నూల్ -1
- నిర్మల్ -1
- పెద్దపల్లి -1
- సంగారెడ్డి -1
- వనపర్తి -1
- యాదాద్రి భువనగిరి -1
- నిజామాబాద్ -1
ఆంధ్రప్రదేశ్ లో..
- ప్రకాశం -1
- గుంటూరు -1
- విశాఖపట్నం -1
- విజయనగరం -1
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, మెట్రిక్యులేషన్, ఐటిఐ, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- బేసిక్ కంప్యూటర్ నైపుణ్యం అవసరం.
వయో పరిమితి :
- 31.01.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని ఉండాలి.
- మహిళలు/ పురుషులు అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి.
ఎంపిక విధానం :
- ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- స్క్రీనింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు..
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించుకోవాలి.
ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలు అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://cscspv.in/index.html ను సందర్శించండి.
- అధికారిక Home పేజీలోని Careers లింక్ పై క్లిక్ చేసి, CSC Careers ఆప్షన్ను ఎంపిక చేయండి.
- ఇప్పుడు మీరు రాష్ట్రాలవారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్న పేజీలోకి రి డైరెక్టర్ అవుతారు.
- మీ రాష్ట్రం ఎదురుగా కనిపిస్తున్న Apply Now బటన్ పై క్లిక్ చేసి, వివరాలు తెలుసుకోవడానికి పేజీలు స్క్రోల్ అప్ చేయండి.
- దరఖాస్తు చేయడానికి క్రింద కనిపిస్తున్న Apply Now బటన్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు దరఖాస్తు పేజ్ ఓపెన్ అవుతుంది.
- వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ :: 31.01.2026.
అధికారిక వెబ్సైట్ :: https://cscspv.in/index.html
TS అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
AP అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment