జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ, రాత పరీక్ష లేదు. District Court JOBs 7th, 10th, Degree Apply అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.
10వ తరగతి, డిగ్రీ అర్హతతో జిల్లా కోర్టు ఆఫీస్ లో సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం...
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, విశాఖపట్నం. జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో 10.06.2026 నుండి 24.06.2026 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. రాష్ట్రంలోని 28 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 07
విభాగాలు :
- టైపిస్ట్ కం అసిస్టెంట్ - 01,
- రికార్డ్ అసిస్టెంట్ - 02,
- ఆఫీస్ సబార్డినేట్ - 03,
- వాచ్మెన్ కాం స్లీపర్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. 7వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ , కంప్యూటర్ నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అర్హులు.
- సంబంధిత విభాగంలో తనే అనుభవం కలిగినవారికి ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 - 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,000/- నుండి రూ.18,500/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ (రిజిస్టర్ పోస్ట్ & కొరియర్) విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం కార్యాలయం.
అధికారిక వెబ్సైట్ : https://visakhapatnam.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 1 : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 3 : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 10.06.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 24.06.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment